Back Volumes - May 2025
- 1. Name of the paper - The Formation of Rainbows
- Author - Shaik.Sameera 2nd BSC computer science Dr.Lakireddy Hanimireddy Government degree College Mylavaram
- Description - A rainbow is an optical phenomenon caused by refraction, internal reflection and dispersion of light in water droplets resulting in a continuous spectrum of light appearing in the sky.[1] The rainbow takes the form of a multicoloured circular arc. [2] Rainbows caused by sunlight always appear in the section of sky directly opposite the Sun. Rainbows can be caused by many forms of airborne water. These include not only rain, but also mist, spray, and airborne dew.Rainbows can be full circles. However, the observer normally sees only an arc formed by illuminated droplets above the ground, [3] and centered on a line from the Sun to the observer's eye.
- Link - Document Link
- 2. Name of the paper - తెలుగు నవల- పరిచయం
- Author - K.H. SATYA HARITHA II BSc computer science, harithakondapaturu@gmail.com, Cell: 9014374389. Dr, LHR Govt Degree College Mylavaram
- Description - సాహిత్య జగత్తులో నవలా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానమున్నది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి వచ్చి వేళ్లూనుకొని మహావృక్షంలా విస్తరిల్లింది నవలా ప్రక్రియ. ఆంగ్లంలో ఉన్న Novi పదం ఆధారంగా అజంత భాష అయిన తెలుగులోకి వచ్చి నవలగా మారింది. ఒక విషయాన్ని అన్ని కోడాల నుంచి సంపూర్ణంగా తడిమి పాఠకుడికి వాస్తవికతను అనుభూతి చెందేలా చేసే విశేష ప్రక్రియ కనుకనే నవల రచనకు అంత పేరొచ్చింది. జీవితంలోని వాస్తవికతను, దానితో పాటు సంక్లిష్ట సంఘర్షణలను పరిపూర్ణంగా పాఠకుడి హృదయంలోకి చేర్చగలిగే గొప్ప ప్రక్రియ ఇది.
- Link - Document Link
- 3. Name of the paper - కాలబిలాల గుట్టువిప్పిన స్టీఫెన్ హాకింగ్
- Author - నీలురి శివాని, II BSc Computer Science డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ,మైలవరం, neelurisivani329@gmail.com, phone no. ;8897541588.
- Description - విశ్వం ఎలా పనిచేస్తుందో తెలిస్తే దానిని స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలో తెలుస్తుంది. దూరన ఉన్న గెలాక్సీల నుంచి వస్తున్నా కాంతి వర్ణచిత్రంలో ఎరుపు వైపు మొగ్గు చూపుతోందని దానిని బట్టి విశ్వం విస్తరిస్తోమ్దని అది నీలం వైపు మొగ్గు చూపితే కుంచించుకుపోతుందని అర్థం. సైన్సు వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయనుకుంటారేమో! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సాగను హాస్యం ఉంది. కనీకనీపించకుండా" వ్యంగ్యం ఉంది. అన్నీ తీని మించి అన్వేషణ ఉంది. మనం చెయ్యలేని దాని గురించి వగచకంటే సాహసిమ్చడమే మేలు
- Link - Document Link
- 4. Name of the paper - Psychology of Teen - Age Brain
- Author - Syed. Jasmin II BSc Computer Science Dr.Lakireddy Hanimireddy Govt Degree CollegeMylavaram.N.T.R Dist. Andhra Pradesh. Ph.no: 6303934140 E-mail: jasminsyed2005@gmail.com
- Description - Adolescence is an important time for brain development. The teenage brain is still developing and maturing, especially in the prefrontal cortex, which is responsible for planning and decision-making. The brain continues to develop into the mid-to-late 20s.
- Link - Document Link
- 5. Name of the paper - The impact of plastic pollution on marine life
- Author - Maha lakskmhi. Thota II BBA Logistics Dr. Lakireddy Hanimi reddy Govt Degree College Mylavaram. NTR District, Andhra Pradesh Cell: 7675905265, Email:thotamahalakshmi7@gmail.com
- Description - lastic pollution has become one of the biggest environmental threats to marine ecosystems. Currently, plastic pollution is a phenomenon that we observe at a very high rate and is increasing over time, affecting our most important marine waters. Millions of tons plastic waste enters the oceans every year, affecting marine organisms at all levels of the food chain. This research explores the sources, consequences, and possible solutions to plastic pollution in marine environments. The oceans, covering over 70% of the Earth's surface, play a crucial role in sustaining life on our planet. However, these vast and diverse ecosystems are under increasing threat due to human activities, particularly plastic pollution. Every year, on estimated 8-12 million metric tons of plastic waste enter the world's oceans making plastic pollution one of the most pressing environmental issues of the 21" century.
- Link - Document Link
- 6. Name of the paper - WOMEN EMPOWERMENT
- Author - Kandula. Lohitha 1" BSC Data Science Dr. Lakireddy Hanimireddy Government Degree college Mylavaram, N.T.R district, Andhra Pradesh. Ph no: 7981168315. E-mail id: lohithakandula65@gmail.com.
- Description - Women empowerment refers to the process of enabling women to have control over their lives, make independent decisions, and access opportunities that allow them to fully participate in all aspects of society. It involves ensuring women have equal rights, opportunities, and access to resources like education, employment, healthcare, and political participation
- Link - Document Link
- 7. Name of the paper - A BRIEF HISTROY ON ART OF EDUCATION
- Author - P.Aswini 1 Bsc.chemistry Dr.L.H.R. govt degree college Mylavaram, NTR District, Andhra Pradesh Cell: 8008977868, E-mail: aswinipittala70@gmail.com
- Description - The child comes to the world with an innate capacity to learn. The first language of learning you speak to the child, the learning does not start with the alphabets and numerals with facts or books, with the schools or classes, actual learning begins with the immediate environment with the visuals around with the sounds enveloping the child and the regular events that take place around them. The child repeats the sounds elders produce enjoys the giggles and claps copies and performs
- Link - Document File
- 8. Name of the paper - పదము వర్ణము వాక్య నిర్మాణ లక్షణాలు
- Author - Y KAVYA I BA ECONOMICS
- Description - వర్ణం, పదం, వాక్యం, అనేది భాష నిర్మాణంలోని ముఖ్య అంశాలు. వీటి గురించి తెలుసుకోవడం వల్ల భాషను మరింతగా అర్ధం చేసుకోవచ్చు. ఆదిమ మనవుడు దైనందిన కార్యక్రమాలను సైగలతోనే సాగించాడు. ఆదిమ మానవుని మేధస్సు క్రమేపి వికసించింది. ప్రకృతిలో పదార్థాల అవగాహనతో, సమిష్టి కృషితో, ఆనందంతో కుడిన జీవితం ప్రారంభించాడు. సహజ పరిణమ క్రమంలో భాష అభివృద్ధి చెందింది. పదం అంటే ఒక ప్రత్యేకమైన అర్ధము కలిగిన అక్షరాల కూర్పు. పదం భాష యొక్క ఒక ప్రాదమిక అంశం. ఇది ఒక ప్రత్యేక అర్ధాని కలిగి వుంటుంది. దానిని స్వయంగా ఉపయోగించవచ్చు. వర్ణం అనే పదానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి. వాక్యం అంటే వక్త చేసిన అర్ధవంతమైన శబ్ద సముదాయం.
- Link - Document File
- 9. Name of the paper - తెలుగు మాండలికలు
- Author - P Seetha || Bsc computer science Dr. Lakki reddy Hanimi reddy Govt degreecollege Mylavaram seethaparikela22@gmail.com
- Description - తెలుగు భాష మాట్లాడేవారు పదికోట్ల పైగా ఉన్నారని, చాలమంది చెప్పగ విన్నాం అంతే కాదు, మూడు వేల ఏళ్ల క్రితం మనం ఈ గడ్డమీద ఏ తల్లి బిడ్డగానో పుట్టి, ఆ తేనెపలుకుల తెలుగే మనను పెంచి పోషిం చిందన్నమాట. ఒకసారి మనస్సున పడ్డ భాష ఇక విడిచిపోదు. అందువల్ల ఇప్పుడు కూడ ఆ తెలుగు తేనెలకు మనం బిడ్డల మనిపించుకోవడం మనందరి అదృష్టం అని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఎంతో గొప్పగా చెప్పారు.
- Link - Document File